Tuesday, February 3, 2009

Thavika

నువు లేక బ్రతక లేక
నువు లేక బ్రతుకు లేక
నువు లేక నవ్వు లేక
బలవంతంగా నవ్వలేక
నన్ను మార్చుకొలేక
నిన్ను మర్చిపొలేక
నిన్ను చేరు కొలేక
నన్ను విడిచిపొలెక
భాదపడుతున్న నా మనసుకు బదులేమి చెప్పలేక
భాద ఇన్త భయన్కరమన్న నిజాన్ని అనుభవిన్చలేక
ఇన్త భాద పెట్టిన నిన్ను అన్త దూరమ్గా వున్చలేక భాద పెన్చిన నిన్ను మర్చిపొలేక,
నాకు నేను దూరమవుతూ నన్ను మర్చిపొతున్నా

1 comment:

Pradeep Kothakota said...

khaliga undaleka
chadavaleka ..time pass kaleka..
chadivina nee blog post ki..rayaleka ..rastunna oka lekha idi..
bagane unnayi nee thavikalu..carry on