Monday, February 9, 2009

విరహ0

దూర0 పె0చిన విరహాన్ని తాళ లేకున్నా
నీ జ్నాపకాల సిరి వానలో తడిసి సేద తీరుతున్నా
నన్ను ఖైదు చేసిన నీ కళ్ళ ను0చి తప్పిన్చు కోలేకున్నా
ఆ బాధ పె0చిన హాయిలోనే తడిసిపొతున్నా….

No comments: