Tuesday, February 10, 2009

నీరు ఇ0కిన కనులలో కన్నీళ్ళకు వీలేది.
బాధ ని0డిన హ్రుదయ0 లో వ్యధకు చోటు ఏది
నువ్వు నిన్డిన నాలో నాకు చోటు ఏది
నువ్వు విరిచిన నా మనసులో వెతుకుతున్నా నా జీవిత0 ఏది?

2 comments:

Pradeep Kothakota said...

dabbulu inkina jeevitham lo shopping ki veeledi...
appulunna papaniki enjoyment ki chotu edi..
chetha papers tho nindina purse lo money ki chotu edi..
roju vethuku thune unnaa naa dabbulu evi??

Anonymous said...

yenti satish..love failure ra..
chala deep ga involve ayyi rasav...