Tuesday, February 3, 2009

నువ్వు

సిగ్గులో దాగిన నీ మోము చుసి, ఆ ఒక్క క్షణ0లో
నా రె0డు గ0టల నిరీక్షణకు ఫలిత0 దక్కి0దనిపి0చి0ది.
నీ దొ0గ చూపుల దొ0తరలో, ఆ ఒక్క రోజులో
నా ఇన్ని నాళ్ళ జీవితానికి అర్థ0 కనిపి0చి0ది.

1 comment:

Pradeep Kothakota said...

eppudu wait chesavu ra aa 2hrs..