Tuesday, February 3, 2009

నువులేక(without spelling mistakes)

నువులేక బ్రతకలేక
నువులేక బ్రతుకు లేక
నువు లేక నవ్వులేక
బలవ0త0గా నవ్వలేక
నన్ను మార్చుకోలేక
నిన్ను మర్చిపోలేక
నిన్ను చేరుకోలేక
నన్ను విడిచిపోలేక
బాధపడుతున్న మనసుకు బదులేమీ చెప్పలేక
బాధ ఇ0త భయ0కరమన్న నిజాన్ని అనుభవి0చలేక
ఇ0త బాధపెట్టిన నిన్ను అ0త దూర0గా ఉ0చలేక
నాకు నేను దూరమవుతూ నన్ను మర్చిపొతున్నా

No comments: