Tuesday, February 3, 2009

Prema

బాధకు వేరె పదము0టే అది ఖచ్చిత0గా "ప్రేమ "
హాయికి మారుపేరు0టే అది వేరేమి కాదు "ప్రేమ"
ని0గికి నిచ్చెన వేస్తు0ది
పాతాల0 లోకి తోస్తు0ది
జీవిత0 లోకి దూసుకొచ్చి
తానె జీవితమవుతు0ది