Tuesday, February 10, 2009

ప్రేమ పిచ్చిదనుకున్నా పిచ్చివాణ్ణి చేసావు
మూగ బోయిన నా మనసుకు మాటలెన్నో నేర్పావు
ప్రేమనేది లేదనుకున్నా నా మనసు దొచుకున్నవు
మనసు దోచి ఎమీ లేని వాణ్ణి చేసావు

No comments: